Friday, April 29, 2011

ఓ సాయీ

ఓ సాయీ ,
నీవు లేవని మరల రావని తెలిసినా నమ్మదేమిటి ఈ మనసు ,

ఉప్పెన అవుతున్న ఈ మనసు గట్టు తెంచుకుని పైకెగసిన 
వెచ్చటి బాధ నా  కనుల వాకిలి వదిలి వెళ్లిపోతుంటే 
............. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అంటూ మౌనంగా 
కుమిలిపోతోంది మనసు......



 

No comments:

Post a Comment